అగ్నికీలల అలజడి | Twitter fires | Sakshi
Sakshi News home page

అగ్నికీలల అలజడి

Published Wed, Dec 17 2014 12:53 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

అగ్నికీలల అలజడి - Sakshi

అగ్నికీలల అలజడి

విశాఖలో తరచూ ఎక్కడో ఓ చోట కొండలపై మంటలు చెలరేగుతున్నాయి. ఆయా ప్రాంతీయులను భయాం దోళనలకు గురిచేస్తున్నాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నాయి. హుద్‌హుద్ తుఫాన్‌కు చెట్లు నేలకొరిగి బాగా ఎండిపోవడంతో చిన్నపాటి నిప్పురవ్వ పడినా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.

సీతమ్మధార కొండపై మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చినా వెళ్లడానికి దారిలేకపోవడంతో కిందనుంచే పరిస్థితిని గమనించాల్సి వచ్చింది.       

- విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement