కృష్ణ జింకను చంపిన ఇద్దరు అరెస్ట్ | Two arrested for killing dark deer | Sakshi
Sakshi News home page

కృష్ణ జింకను చంపిన ఇద్దరు అరెస్ట్

Published Sat, Jan 2 2016 12:40 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Two arrested for killing dark deer

శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు రాష్ట్ర జంతువును హతమార్చి ఎత్తుకె ళ్తున్న ఇద్దరు 'ఎర్ర' కూలీలను అరెస్ట్ చేశారు. శ్రీవారి మెట్ల సమీపంలోని పారివేత మండపం వద్ద శనివారం ఇద్దరు కూలీలు కృష్ణజింకను ఎత్తుకె ళ్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement