ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్ | Two arrested for Oil Adulteration | Sakshi
Sakshi News home page

ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

Published Sat, May 23 2015 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

ఆయిల్ కల్తీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ :  జంతువుల వ్యర్థాల నుంచి ఆయిల్‌ను తయారుచేసి, దాన్ని వంట నూనెలో కలిపి... కల్తీ నూనెను అమ్ముతున్నవారిని రాజేంద్రనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతోపాటు, 51 డబ్బాల కల్తీ ఆయిల్‌ను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement