వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి | Two boys drowns in holding pond | Sakshi
Sakshi News home page

వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

Published Tue, May 3 2016 6:20 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Two boys drowns in holding pond

విశాఖపట్టణం : వాగు వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు వాగులోకి దిగి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గౌరీపట్నంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సదరు బాలురు ఇద్దరు వాగు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. ఆ క్రమంలో వారు వాగులోకి దిగి... నీటి మునిగి మరణించారు.

స్థానికులు ఆ విషయాన్ని గమనించి... మృతదేహాలను వెలికి తీసి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాలుర కుటుంబ సభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement