గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి | Two children killed in wall collapse due to heavy rains | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

Published Sat, Jul 12 2014 8:17 AM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

Two children killed in wall collapse due to heavy rains

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం చిన్న అమిరంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా శనివారం తెల్లవారుజామున గోడ కూలింది. ఆ గోడ పక్కనే నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. దాంతో ఆ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement