లారీ, బైక్ ఢీ : ఇద్దరి మృతి | Two dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బైక్ ఢీ : ఇద్దరి మృతి

Published Tue, Jun 9 2015 3:08 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Two dies in road accident

అంబాజీపేట (తూర్పుగోదావరి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం సముదివారిలంక గ్రామ పంచాయతీ సమీపంలో జరిగింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement