మహిళా వీఆర్‌ఏలకు రెండు నెలల ప్రసూతి సెలవు | Two months maternity leave for women VRAs | Sakshi
Sakshi News home page

మహిళా వీఆర్‌ఏలకు రెండు నెలల ప్రసూతి సెలవు

Published Tue, Mar 8 2016 7:09 PM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM

Two months maternity leave for women VRAs

హైదరాబాద్ : మహిళా వీఆర్‌ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)లకు రెండు నెలల ప్రసూతి సెలవు మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మంగళవారం మీడియాకు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement