బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరి పరిస్థితి విషమం | Two seriously injuried in road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరి పరిస్థితి విషమం

Published Mon, Mar 14 2016 3:14 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Two seriously injuried in road accident

గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ వద్ద సోమవారం మధ్యాహ్నం బైక్‌పైకి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నడిగడ్డ గ్రామానికి చెందిన పాలడుగు వెంకట సుబ్బారావు (47), పావుల కాశయ్య (35)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement