గోదావరిలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు | two students died in godavari river | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

Published Tue, Feb 23 2016 4:10 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two students died in godavari river

పోలవరం:  పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరి నదిలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

గల్లంతైన విద్యార్థులు ఎం. వీరాబాబు(19), కె. అశోక్(19)గా గుర్తించారు. వీరిద్దరూ కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు.  అశోక్‌ స్వగ్రామం పొంగుటూరు కాగా..వీరబాబుది కన్నాపురం గ్రామం. అశోక్ మృతదేహాన్ని వెలికి తీయగా..వీరబాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల మృతితో ఆ గ్రామాల్లో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement