యాసిడ్ బాటిల్ పేలి విద్యార్థులకు గాయాలు | Two Students injured in Acid bottle blast | Sakshi
Sakshi News home page

యాసిడ్ బాటిల్ పేలి విద్యార్థులకు గాయాలు

Published Mon, Dec 16 2013 1:01 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

Two Students injured in Acid bottle blast

హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలోని గాయత్రి కళాశాలలోని స్టోర్ రూమ్ లో ప్రమాదవశాత్తూ యాసిడ్ బాటిల్ పేలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement