ఇద్దరు ఆకతాయిల ఆటకట్టించిన యువతి | two youngsters held for girl harassment | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆకతాయిల ఆటకట్టించిన యువతి

Published Fri, Nov 14 2014 11:46 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

two  youngsters held for girl harassment

కర్నూలు: మహిళలపై, టీనేజ్ బాలికలపై లైంగిక వేధింపులు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తనను కొంతకాలంగా వేధిస్తున్న ఇద్దరు యువకుల ఆటకట్టించింది ఓ యువతి.   కర్నూలులో గత కొన్ని రోజులుగా  ఓ యువతిని ఇద్దరు వేధిస్తున్నారు. శుక్రవారం ఆ ఇద్దరు ఆకతాయిలు మరోసారి ఆమె వెంటబడ్డారు.

 

దీంతో ఓపిక నశించిన ఆ యువతి వారిని అడ్డుకోవడమే కాకుండా చెంప చెళ్లుమనిపించింది. అనంతరం ఆ యువకుల్ని పోలీసులకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement