సింగపూర్ లో ఉద్యోగాల పేరిట మోసం | unemployed youth duped in visakhapatnam | Sakshi
Sakshi News home page

సింగపూర్ లో ఉద్యోగాల పేరిట మోసం

Published Sun, Dec 7 2014 8:04 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

unemployed youth duped in visakhapatnam

విశాఖపట్నం: సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ విశాఖపట్నంలో ఓ వ్యక్తి నిరుద్యోగులకు మోసం చేశాడు. శంకర్ దాస్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేసి అతడు పరారయ్యాడు.

బాధితులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు బాధితులు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement