బైక్‌ను తగలబెట్టిన దుండగులు | unidentified Individuals fired a Bike | Sakshi
Sakshi News home page

బైక్‌ను తగలబెట్టిన దుండగులు

Published Sat, Jan 9 2016 7:47 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

unidentified Individuals  fired a Bike

అనంతగిరి మండలం వాలాసి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు ఓ బైక్‌ను పెట్రోలు పోసి తగలబెట్టారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. దీంతో యజమాని ఈశ్వర్ రావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement