
విశాఖ :ఈమె పేరు రేవతి. చదివింది డిగ్రీ. కుటుంబ భారాన్ని మోయడానికి మెకానిక్‌గా మారింది. విశాఖ సుజాతానగర్ ప్రాంతానికి చెందిన కె.రాముకు కొడుకు లేని లోటు తీరుస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. కరోనా కష్ట కాలంలో తండ్రి మెకానిక్ షాపులో బైక్‌లు రిపేర్ చేస్తూ కుటుంబానికి చేయూతనందిస్తోంది. మరోవైపు బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment