నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటులో సైతం ఓడించడానికి సీమాంధ్రులు సమైక్యపోరుకు సన్నద్ధం కావాలని గజల్ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఎన్‌జీఓ భవన్‌కు మంగళవారం ఆయన విచ్చేసి ఎన్‌జీఓ సంఘనేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఈనెల 9న నిర్వహించనున్న సమైక్యరన్‌లో తాను కూడా పాల్గొంటానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సమైక్య పోరుకు సన్నద్ధం కావాలి
Published Wed, Feb 5 2014 3:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement