కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి | United Andhra Activists Attacks on Central Minister Pallamraju House | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి

Published Wed, Aug 7 2013 7:11 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

United Andhra Activists  Attacks on  Central Minister Pallamraju House

కాకినాడ: సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు  కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. వైఎస్ఆర్ సిపి నేత ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి,  ఏపీఎన్జీఓ సంఘం  నేతలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.  కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర అంతటా గత 8 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిల ఇళ్లను ముట్టడిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement