నేడు హైదరాబాద్లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి' | Usha sri 'ubayakusalopari' at lamakaan in banjara hills | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి'

Published Sat, Oct 12 2013 12:37 PM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

నేడు హైదరాబాద్లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి'

నేడు హైదరాబాద్లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి'

బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 1లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్నసాంస్కృతిక వేదిక లామకాన్‌లో ఈ రోజు సాయంత్రం 5.00 'ఉషశ్రీ ఉభయకుశలోపరి' పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఫేస్బుక్లోని ఉషశ్రీ అభిమానుల వేదిక శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

ఉషశ్రీ సన్నిహితులు,రచయిత శ్రీరమణ, విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి చెందిన ఏ.బి.ఆనంద్లు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఉషశ్రీ మిషన్ 8008551231ను సంప్రదించాలని పేర్కొంది. ఉషశ్రీ అభిమానులు, ఆలిండియా రేడియోలో ఆయన ప్రసంగాలు విన్నవారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement