పప్పు మిల్లులపై విజిలెన్స్ దాడులు | vigilance raid on fried gram mills | Sakshi
Sakshi News home page

పప్పు మిల్లులపై విజిలెన్స్ దాడులు

Published Sat, Sep 19 2015 3:02 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

vigilance raid on fried gram mills

వినుకొండ (గుంటూరు) : గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని పప్పు మిల్లులపై శనివారం ఉదయం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన రూ.50 లక్షలకు పైగా విలువైన కందిపప్పును ఈ సందర్భంగా సీజ్ చేశారు. సోదాలు మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement