విత్తన ప్లాంటుపై విజిలెన్స్ దాడులు | Vigilance Raids On seed plant in east godhavari district | Sakshi
Sakshi News home page

విత్తన ప్లాంటుపై విజిలెన్స్ దాడులు

Published Wed, Jun 3 2015 7:17 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

Vigilance Raids On seed plant in east godhavari district

తూర్పు గోదావరి: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెద్దపూడి గ్రామంలో ఓ ప్రైవేటు విత్తన శుద్ధి ప్లాంట్‌పై విజిలెన్స్ అధికారులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్లులు లేకుండా నిల్వ చేసిన రూ.7.5 లక్షల విలువైన వరి విత్తనాలను సీజ్ చేశారు. ప్లాంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement