కర్నూలు : మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా పెదటేకూరు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వోల్వో బస్సు బోల్తా, పలువురికి గాయాలు
Published Mon, May 26 2014 8:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement