- నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
- 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
- www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే Search Your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
- కలెక్టరేట్లోని కాల్ సెంటర్ ల్యాండ్ లైన్ నెం : 0891–2534426
- కాల్ సెంటర్ ఇన్చార్జి : కే.పద్మ, పీడీ, డ్వామా : 9490914671
- జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు.
- మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.
- ఈ నెల 15 వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
విశాఖపట్నం : మీ ఓటు చెక్ చేసుకొండి ..
Published Mon, Mar 11 2019 12:29 PM | Last Updated on Fri, Mar 22 2019 1:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment