'విభజనలో మా తప్పుందని ఒప్పుకుంటున్నాం' | we agreed to say congress play key role in bifurcation | Sakshi
Sakshi News home page

'విభజనలో మా తప్పుందని ఒప్పుకుంటున్నాం'

Published Fri, Feb 21 2014 11:03 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

we agreed to say congress play key role in bifurcation

హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పాత్ర ఉందని తాము అంగీకరిస్తున్నట్టు ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, మంత్రి రఘువీరా రెడ్డిలు పేర్కొన్నారు. విభజనలో తమ తప్పుందని ఒప్పుకుంటున్నట్టు వారు తెలిపారు. కాంగ్రెస్ సారథ్యంలో ఇన్నాళ్లు పదవులు అనుభవించి కాంగ్రెస్ను వీడటమేనది సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి కిందిస్థాయి నేతల వరకు తగదని వారు అభిప్రాయపడ్డారు.

 

ఇకపై తాము సీమాంధ్ర అభివృద్ధికి కావాల్సినవి అడిగి సాధించుకునే ప్రయత్నం చేస్తామని ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డిలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement