బిల్లు పెడితే కోర్టుకెళతాం:నాన్ పొలిటికల్ జెఎసి | We Will go to court on Telangana: Non Political JAC | Sakshi
Sakshi News home page

బిల్లు పెడితే కోర్టుకెళతాం:నాన్ పొలిటికల్ జెఎసి

Aug 14 2013 6:57 PM | Updated on Sep 2 2018 5:20 PM

పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం బిల్లు ప్రవేశ పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేత కర్రి ఆదిబాబు చెప్పారు.

విశాఖపట్నం: పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం  బిల్లు ప్రవేశ పెడితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని  నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేత కర్రి ఆదిబాబు చెప్పారు.  సుప్రీం కోర్టులో కచ్చితంగా స్టే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తే న్యాయస్థానంసైతం ఊరుకోదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం విశాఖలో ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement