రాష్ట్ర విభజనపై టీడీపీకి ఓ విధానమంటూ ఉందా? అని బీజేపీ అధికార ప్రతినిధులు ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై టీడీపీకి ఓ విధానమంటూ ఉందా? అని బీజేపీ అధికార ప్రతినిధులు ఎస్.కుమార్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఓసారి అనుకూలంగా, మరోసారి వ్యతిరేకంగా లేఖరాయడం ఏమిటి? అడిగారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడువి ఊసరవెల్లి రాజకీయాలని విమర్శించారు.
నరేంద్ర మోడీ వల్లే నాడు ఎన్డీయే ఓడిపోయిందన్న చంద్రబాబుకు, మోడీ పేరెత్తే అర్హత లేదన్నారు.