పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ? | where is care of govt schools ? | Sakshi
Sakshi News home page

పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ?

Published Sat, Feb 22 2014 4:23 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ? - Sakshi

పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ?

 పాథమిక పాఠశాలకు రక్షణ ఏదీ?
 
 సోంపేట  : మామిడిపల్లి కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాలకు రక్షణ గోడ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

 

పాఠశాల భవనాలు పాత ఎన్‌హెచ్-5 పక్కన ఉం డడంతో విద్యార్థులు బయటకు వచ్చేటప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశువులు ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయని, అధికారులు తక్షణం స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రామారావు, సత్యం, రమణ కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement