విశాఖపట్నం: శ్రీహరిపురంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, సవతి తల్లిపై కూతురు, అల్లుడు హత్యాయత్నం చేశారు. తండ్రి మృతి చెందగా, సవతి తల్లికి తీవ్రగాయ్యాయి. ఆమెను కేజీహెచ్కు తరలించి చికిత్స్ అందిస్తున్నారు. ఆస్తి తగాదే ఘటనకు కారణమని బంధువులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.