భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త | Wife murdered by husband in Anantapur District | Sakshi
Sakshi News home page

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

Published Sat, Jun 21 2014 8:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Wife murdered by husband in Anantapur District

అనంతపురం జిల్లా బి.హీరేహల్ మండలం పూలకుర్తిలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

కుటుంబ కలహాలే నేపథ్యం కారణంగానే ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement