జగన్తో చర్చించి కాంగ్రెస్కు రాజీనామా: సబ్బం హరి | Will resign to congress after discussing with YS Jagan, says sabbam hari | Sakshi

జగన్తో చర్చించి కాంగ్రెస్కు రాజీనామా: సబ్బం హరి

Published Sat, Sep 28 2013 2:42 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

జగన్తో చర్చించి కాంగ్రెస్కు రాజీనామా: సబ్బం హరి - Sakshi

జగన్తో చర్చించి కాంగ్రెస్కు రాజీనామా: సబ్బం హరి

ఎంపీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్ మీరా కుమార్ను కోరినట్లు విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల లోపే రాజీనామాను ఆమోదిస్తారని తాను భావిస్తున్నానన్నారు.

సమైక్య రాష్ట్రం కోసం రెండు నెలలుగా ఉద్యమిస్తున్న ప్రజలలోనే ఉండి.. కేంద్రం మెడలు వంచుతామని హరి చెప్పారు. రెండు రోజుల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డిని కలుస్తానని, ఆయనతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement