
పోలీస్ బందోబస్తుతో వైన్ షాపు ప్రారంభం!
కోర్టు ఆర్డర్తో ఈరోజు ఇక్కడ పోలీస్ బందోబస్తుతో మద్యం షాపును ప్రారంభించారు.
విశాఖపట్నం: కోర్టు ఆర్డర్తో ఈరోజు ఇక్కడ పోలీస్ బందోబస్తుతో మద్యం షాపును ప్రారంభించారు. మహిళలు దీనికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
రెల్లి వీధిలో ప్రారంభించిన వినాయక వైన్ షాపును తొలగించాలని మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని రెల్లివీధిలో రాస్తారోకో చేశారు.
**