శ్రీకాళహస్తి రూరల్, న్యూస్‌లైన్: 45 రోజుల్లో సీవూంధ్ర ప్రాంతంలో బడు గు బలహీనవర్గాల ప్రభుత్వం రానుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియుర్ నాయుకుడు పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి అన్నారు. వుండలంలోని వాంపల్లి గ్రావుంలో వుంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వ్యవసాయు వూర్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు, ఏర్పేడు వుండలం కాంగ్రెస్ పార్టీ సీనియుర్ నాయుకుడు పొనుగోటి భక్తవత్సలంనాయుుడు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం పెద్దిరెడ్డి వూట్లాడు తూ త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 135 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది ప్రధానవుంత్రి స్థానాన్ని శాసించే స్థారుులో పార్టీకి గుర్తింపు వస్తుందన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో శ్రీకాళహస్తి ప్రాంతం లో వున్నవరం వద్ద ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టుకు వైఎస్. రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. వేల ఎకరాల మెట్ట భూవుులను సాగులోకి తీసుకురావడానికి సోవుశిల-స్వర్ణవుుఖి కాలువను ఏర్పాటు చేశారని పే ర్కొన్నారు. ఆయున వురణానంతరం పాలకులు వాటి ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వురో 45 రోజుల తర్వాత ప్రాజెక్టు పనులను సీఎం హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి వేగవంతం చేస్తారన్నారు.
కిరణ్‌కువూర్‌రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీకి రాష్ర్టంలో ఒక్క సీటు కూడా రాదన్నారు. పీలేరులోనూ ఆయున ఓటమిపాలు అవుతారన్నారు. ఇటీవల జరిగిన ము న్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయుం సాధిస్తుందన్నారు. పార్టీ తిరుపతి పార్లమెంట్ పరిశీల కులు వెలగపల్లి వరప్రసాద్ వూట్లాడుతూ చంద్రబా బు అబద్దాల వూటలను ప్రజలు నమ్మే స్థితిలో లేర న్నారు.
అనంతరం పార్టీ నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి వూట్లాడుతూ స్థానిక సవుస్యలపై పోరాటం చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తావుని హామీ ఇచ్చారు. పార్టీ నాయుకులు బర్రి హేవుభూషణ్‌రెడ్డి, వయ్యూల కృష్ణారెడ్డి, చెలికం.వేణుగోపాల్‌రెడ్డి, రమేష్‌యూదవ్, యుువత కన్వీనర్ హరిబాబు రాయుల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మనిషి జగన్
కావేటిగారిపల్లె(కల్లూరు), న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పరితపించే వ్యక్తి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా పులిచెర్ల మండలంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వై ఎస్‌ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడ్డారన్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం చూస్తారని చెప్పారు. ఆల్‌ఫ్రీ వాగ్దానాలు చేస్తున్న చంద్రబా బు వాటిని ఎలా నెరువేరుస్తారో ప్రజలకు చెప్పాలన్నా రు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి, పోకల అశోక్‌కుమార్, మురళీధర్, మురళీ మోహన్‌రెడ్డి, నాథమునిరెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, పృథ్వీరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి, సర్పంచ్‌లు రాణెమ్మ, మంజుల, రాఘవరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చక్రవర్తిరెడ్డి, బాలాజీ నా యుడు, రమణారెడ్డి, ప్రభాకర్, గోవింద్‌రెడ్డి, ఎస్వీ.రమణ, కోదండ, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
45 రోజుల్లో బడుగుల ప్రభుత్వం
Published Wed, Apr 9 2014 2:28 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement