హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది. తారాజువ్వపడి గుడిసె దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో నాగమణి అనే మహిళ సజీవ దహనం అయింది.
ఘటనా స్థలాన్ని ఆర్డీఓ, తహసీల్దార్, టీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. మృతరాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ఎర్రమంజిల్‌లో మహిళ సజీవ దహనం
Published Sun, Nov 3 2013 1:42 PM | Last Updated on Thu, Jul 11 2019 7:42 PM
Advertisement
Advertisement