పిడుగుపాటుకు మహిళ మృతి | woman died due to thunder bolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ మృతి

Published Tue, Nov 3 2015 5:14 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

woman died due to thunder bolt

చిత్తూరు జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి

సత్యవేడు: చిత్తూరు జిల్లాలో పిడుగు పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో మంగళవారం పిడుగు పడింది.

ఈ ఘటనలో ఇళ అరుసు(31) అనే మహిళ మృతిచెందగా.. వసంత, ధ్యానమ్మ అనే మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరిపొలంలో నాట్లు వేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement