హంద్రినీవా కాలువలో పడి మహిళ మృతి | Woman drowns in Handri neeva canal | Sakshi
Sakshi News home page

హంద్రినీవా కాలువలో పడి మహిళ మృతి

Published Sun, Nov 8 2015 1:44 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

Woman drowns in Handri neeva canal

హిందూపురం (అనంతపురం జిల్లా) : హిందూపురం మండలం బెవినహల్లి గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ హంద్రినీవా కాలువలో పడి చౌడమ్మ(35) అనే మహిళ మృతి చెందింది. ఆదివారం ఉదయం బట్టలు ఉతుకుతుండగా కాలుజారడంతో ఆమె హంద్రినీవా కాలువలో పడిపోయింది. దగ్గర ఎవరూ లేకపోవడంతో కాసేపటికే మునిగి చనిపోయింది. గ్రామస్తులు చౌడమ్మ మృతదేహాన్ని వెలికితీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement