యువతిపై అత్యాచారం | Woman raped | Sakshi
Sakshi News home page

యువతిపై అత్యాచారం

Published Mon, Dec 7 2015 2:49 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

Woman raped

సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామ సమీపంలో ఓ యువతిపై సోమవారం ఉదయం అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన విక్రమ్(27) అనే యువకుడు తనపై అత్యాచారం చేసినట్లు సదరు యువతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఊరి చివరన గేదెలు మేపుతుండగా ఈ సంఘటన జరిగినట్లు యువతి తెలిపింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement