రైలు ఢీకొని మహిళ మృతి | women dies in a accident while train hit her | Sakshi

రైలు ఢీకొని మహిళ మృతి

Feb 12 2017 9:53 AM | Updated on Sep 5 2017 3:33 AM

పట్టాలు దాటుతున్న మహిళ ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందింది.

బేతంచర్ల: పట్టాలు దాటుతున్న మహిళ ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. దుర్గంపేటకు చెందిన రామలక్ష్మి(45) రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న సమయంలో డోన్‌ నుంచి విజయవాడ వెళ్లే గరిబ్‌రథ్‌ రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement