గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళ మృతి | women killed due to cylinder blast in ananthpur district | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళ మృతి

Published Thu, Apr 14 2016 12:29 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళ మృతి - Sakshi

గ్యాస్ సిలిండర్ పేలుడు: మహిళ మృతి

అనంతపురం: అనంతపురం లోని నవోదయ కాలనీలో ఓ ఇంట్లో ప్రమాదవ శాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. గురువారం జురిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఇంటి పై కప్పు కూలిపోయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement