పోలీసమ్మా... మనసు చల్లనమ్మా.. | Women Police Caring Baby at Exam Center YSR Kadapa | Sakshi
Sakshi News home page

పోలీసమ్మా... మనసు చల్లనమ్మా..

Published Tue, Sep 3 2019 9:11 AM | Last Updated on Tue, Sep 3 2019 9:11 AM

Women Police Caring Baby at Exam Center YSR Kadapa - Sakshi

కడప ఆర్ట్స్‌ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద చిన్నారికి పాలు పడుతున్న మహిళా పోలీసు

సాక్షి, కడప: ఈ చిత్రం చూస్తే పోలీసమ్మా.. మనసు చల్ల నమ్మా అనక తప్పదు.   గ్రామ సచివాలయ పరీక్షలకు పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో చిన్న పిల్లల తల్లులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కడప ఆర్ట్స్‌ కళాశాలలో  తల్లి పరీక్ష రాయడానికి  వెళ్లగా బయట అమ్మమ్మ లాలిస్తున్నా చిన్నారి ఏడుస్తూనే ఉంది. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసమ్మ ఆ బిడ్డను తీసుకుని బాటిల్‌తో పాలు పట్టి లాలించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement