రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు | women take a strike for dwacra loan | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు

Published Thu, May 21 2015 1:20 PM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు - Sakshi

రుణమాఫీ కోసం రోడ్డెక్కిన మహిళలు

అనంతపురం: డ్వాక్రా రుణాలు మఫీ చేయలేదని మహిళలు రొడ్డెక్కారు. అనంతపురం జిల్లా రొద్దం మండలకేంద్రంలో గురువారం పెద్ద ఎత్తున మహిళలు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ పాట పాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు డ్వ్రాక్రా రుణాల ఊసెత్తడంలేదని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిపేశారు.
(రోద్దం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement