గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రికి జగన్ నివాళులు | Y S Jagan Mohan Reddy pays floral tributes to Mahatma Gandhi and Shastri at Party central office | Sakshi
Sakshi News home page

గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రికి జగన్ నివాళులు

Published Wed, Oct 2 2013 11:44 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Y S Jagan Mohan Reddy pays floral tributes to Mahatma Gandhi and Shastri at Party central office

హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహత్మాగాంధీ,  లాలూ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కాగా జగన్ రాకతో పార్టీ కార్యాలయం.... అభిమానులు, పార్టీ కార్యకర్తలతో కిక్కిరిసింది. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా  ఇడుపులపాయ నుంచి ఈరోజు ఉదయం జగన్ హైదరాబాద్ చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement