ఆయుష్‌ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు | Yoga day Celebration By Aayush In Vijayawada | Sakshi
Sakshi News home page

ఆయుష్‌ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు

Published Fri, Jun 21 2019 10:37 AM | Last Updated on Fri, Jun 21 2019 10:41 AM

Yoga day Celebration By Aayush In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఎన్‌ఏసీ కళ్యాణమండపంలో ఆయుష్‌ ఆధ్వర్యంలో యగా డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఆయుష్‌ కమీషనర్‌ పీఏ శోభ, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పాల్గొన్నారు. నూజీవీడు ట్రీపుల్‌ ఐటీ విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని డైరెక్టర్‌ ఆచార్య డి.సూర్యచంద్రరావు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement