పాతపట్నం మండలం రంకిని గ్రామంలో అడవి పంది దాడిలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పెళ్లి పందిరి నిర్మించడానికి అవసరమైన కర్రల కోసం గ్రామ సమీపంలోని కొండపైకి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. గాయపడిన బురుజు షణ్ముఖరావు(19)ను చికిత్స నిమిత్తం పాతపట్నంలోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు.
అడవి పంది దాడిలో యువకుడికి తీవ్రగాయాలు
Published Fri, Apr 1 2016 3:51 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement