యువకుడిని బలిగొన్న వ్యవసాయ యంత్రం | youngster died in a form | Sakshi
Sakshi News home page

యువకుడిని బలిగొన్న వ్యవసాయ యంత్రం

Published Sun, Jan 25 2015 12:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

youngster died in a form

రాయదుర్గం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు వ్యవసాయ యంత్ర పరికరం కింద పడిప్రాణాలు కోల్పోయిన ఘటన కనేకల్ మండలం తుమ్మిగనూరు గ్రామంలో ఆదివారం సంభవించింది. బాబూరావు (17) అనే యువకుడు ఆదివారం ఉదయం పొలంలో పప్పు నూర్పిడి యంత్రం వద్ద పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అక్కడే తుదిశ్వాస విడిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement