విద్యుదాఘాతంతో యువకుడు మృతి | Youth dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

Published Mon, Sep 14 2015 6:38 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

Youth dies due to electrocution

లింగాల (వైఎస్సార్‌జిల్లా) : ట్రాన్స్‌ఫార్మర్‌కు అల్లుకున్న తీగలను తొలగించడానికి ప్రయత్నించిన యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన దినేష్ రెడ్డి(18) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం బావి వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ అల్లుకున్నతీగలను తొలగించడానికి ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement