ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడి మృతి | youth dies in tractor accident in srikakulam district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడి మృతి

Published Fri, Dec 18 2015 11:35 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

youth dies in tractor accident in srikakulam district

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం పలగాం వద్ద ట్రాక్టర్పై నుంచి జారిపడి శివ్వాపు అప్పడు (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీలో చెరకు కట్టలను ఎక్కించడానికి శివ్వం గ్రామం నుంచి పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అప్పడు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement