కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు | Youth drowns in K C Canal | Sakshi
Sakshi News home page

కేసీ కెనాల్‌లో యువకుడి గల్లంతు

Published Sun, Nov 8 2015 9:48 AM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

Youth drowns in K C Canal

పగిడాల (కర్నూలు) : ప్రమాదవశాత్తూ కేసీ కెనాల్‌లో పడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పగిడాల మండలంలోని కెనాల్ ప్రాతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నిర్మాణంలో ఉన్న మోడల్‌ స్కూల్‌లో పనిచేయడానికి వచ్చిన ప్రకాశం జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రసన్నాంజనేయులు(20) ఈ రోజు ప్రమాదవశాత్తూ కాలు జారి పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement