వైఎస్‌ జగన్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు   | YS Jagan Greets Telugu People On Maha Shivaratri | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు  

Published Mon, Mar 4 2019 2:02 AM | Last Updated on Mon, Mar 4 2019 2:02 AM

YS Jagan Greets Telugu People On Maha Shivaratri - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 11 మాస శివరాత్రుల్లో ఔన్నత్యమైన మహా శివరాత్రిని ప్రజలు అత్యం త భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భావనతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకుంటారని జగన్‌ పేర్కొన్నారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు జగన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement