ప్రతిదీ వైఎస్ఆర్కే ఆపాదిస్తారా?: వైఎస్ జగన్ | ys jagan mohan reddy condemns tdp allegations | Sakshi
Sakshi News home page

ప్రతిదీ వైఎస్ఆర్కే ఆపాదిస్తారా?: వైఎస్ జగన్

Published Mon, Sep 1 2014 10:16 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ప్రతిదీ వైఎస్ఆర్కే ఆపాదిస్తారా?: వైఎస్ జగన్ - Sakshi

ప్రతిదీ వైఎస్ఆర్కే ఆపాదిస్తారా?: వైఎస్ జగన్

హైదరాబాద్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి అయిదేళ్లు అయినా ప్రతి విషయానికి ఆయన పేరు ఆపాదించటం టీడీపీకి అలవాటు అయిపోయిందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆక్షేపించారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులపై టీడీపీ సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ  వైఎస్ఆర్ పేరును ప్రస్తావించారు.

దీనిపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  'వైఎస్ఆర్ చనిపోయి అయిదు సంవత్సరాలుపైన  అయ్యింది... ఎన్నికలు జరిగి ముడు నెలలు అయ్యింది. ఈ మూడు నెలల్లో జరిగినవి కూడా  వైఎస్ఆర్కే ఆపాదించటం టీడీపీకే చెల్లుతుందని' ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement