![YS Jagan Mohan Reddy Invited Naata Members For Telugu Association Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/20/Reddy.jpg.webp?itok=bfYrXf_H)
సాక్షి,అమరావతి: వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నాటా సభ్యులు ఆహ్వానించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి జి.నారాయణరెడ్డి, పీఆర్‌వో డీవీ కోటిరెడ్డి సీఎంను కలసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment