
సాక్షి, అమరావతి : బాబు జగ్జీవన్ రాం వర్దంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, వైవి. సుబ్బారెడ్డి, చీఫ్ విప్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment