సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు | YS Jagan prays in pulivendula CSI church | Sakshi
Sakshi News home page

సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు

Published Thu, Feb 12 2015 11:08 AM | Last Updated on Wed, Apr 4 2018 9:25 PM

సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు - Sakshi

సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో నూతనంగా నిర్మించిన సీఎస్ఐ చర్చి ప్రారంభమైంది. ఈ చర్చిని గురువారం ఉదయం మోడరేటర్ జి.దైవ ఆశీర్వాదం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులతో పాటు  రాయలసీమ బిషప్ ప్రసాదరావు, మత గురువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement